VVPat Slip | ఓటరుకు వీవీప్యాట్ స్లిప్ ఇస్తే నష్టమేంటి?.. ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్న
ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
VVPat Slip | న్యూఢిల్లీ: ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్‌లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలని, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. ‘ఎన్నికల ప్రక్రియకు పవిత్రత ఉండాలి. ఒక వేళ ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ కనుక పొందితే ఎన్నికల సంఘానికి ఏమన్నా నష్టం కలుగుతుందా? అని ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EC
- supreme court
- voter
- VVPAT
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

