Yaba Tablets | అస్సాంలో 7.25 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
అస్సాంలో (Assam) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) పోలీసులు గువాహటిలోని (Guwahati) కటాహ్బారీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
గువాహటి: అస్సాంలో (Assam) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) పోలీసులు గువాహటిలోని (Guwahati) కటాహ్బారీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు మత్తమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను (Drug Peddlers) అరెస్టు చేశారు. వారిని రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను (Yaba Tablets) స్వాధీనం చేసుకున్నారు. వారిని ముజక్కిర్ హుస్సెయిన్, సైఫుల్ ఇస్లాంగా గుర్తించారు.
ఈ నెల 18న కరీంగంజ్‌లో (Karimganj) రూ.50 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. సర్గోల (Sargola) ప్రాంతంలో ఆటోలో తరలిస్తున్న 1060 కిలోల బరువున్న 96 వేల యాబా ట్యాబ్లెట్లను పోలీసులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Drug Peddlers
- drugs
- Guwahati
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

