Stampede | ఆర్సీబీ సంబురాల్లో విషాదం.. తొక్కిసలాటలో ఇద్దరు దుర్మరణం
Stampede | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy stadium) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ జరుపుకుంటున్న సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది.
Stampede : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy stadium) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ జరుపుకుంటున్న సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. సంబురాలు చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ 2025లో సీజన్లో ఆర్సీబీ ట్రోఫీ గెలువడంతో వాళ్ల హోం గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. సంబురాలు మొదలవగానే గేట్లు తెరువడంతో అందరూ ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.
Read More >>
డొనాల్డ్ ట్రంప్ మనవరాలి కోసమే ఆ పని చేశా.. పోలీసుల విచారణలో యువకుడి వెల్లడి
చిన్న గ్రామంలో వాతావరణాన్నీ అంచనాకట్టగల కొత్త మాన్సూన్ మోడల్..!
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురు పేషెంట్లు మృతి
కన్నడ భాషపై వివాదం.. రాజ్యసభ నామినేషన్‌ను వాయిదా వేసుకున్న కమల్ హాసన్
మహిళపై కక్షతో సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు.. వ్యక్తి అరెస్ట్
సంజయ్ రౌత్ ఉండగా ఉద్ధవ్‌కు వేరే రాజకీయ శత్రువులు అక్కర్లేదు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

