Stampede | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy stadium) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ జరుపుకుంటున్న సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది.
RCB team | ఏకంగా 18 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఐపీఎల్ ట్రోపీ (IPL trophy) కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ టీమ్ (RCB team) మరికాసేపట్లో బెంగళూరు (Bengalore) కు చేరుకోనుంది.