Heavy Snow | జమ్ము కశ్మీర్లో భారీగా మంచు వర్షం (Heavy Snow) కురుస్తోంది. శ్రీనగర్ (Srinagar), దోడా, పుల్వామా, అనంత్‌నాగ్, బారాముల్లా, సోనమార్గ్, బందిపోర (Bandipora), పూంచ్, రాజౌరి సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతూనే ఉంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి.
#WATCH | J&K | Srinagar covered in a blanket of snow as the area receives heavy snowfall. pic.twitter.com/qNcNRrEqFe
— ANI (@ANI) December 28, 2024
జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తోంది. దీంతో రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులు, స్థానిక ప్రజలు, సందర్శకులు (tourists) మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచు గడ్డలతో ఆటలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
#WATCH | J&K: Doda covered in a blanket of snow as the area receives heavy snowfall. pic.twitter.com/YhmzNXNjCI
— ANI (@ANI) December 28, 2024
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.
#WATCH | J&K: Doda covered in a blanket of snow as the area receives heavy snowfall. pic.twitter.com/mdtgzTNZex
— ANI (@ANI) December 28, 2024
మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ప్రముఖ దాల్ సరస్సు సహా పలు నదులు గట్టకట్టుకుపోయాయి.
#WATCH | J&K | Bhaderwah in Doda covered in a blanket of snow as the area receives fresh snowfall; tourists were seen enjoying the scenic view pic.twitter.com/AT4ouehicr
— ANI (@ANI) December 27, 2024
#WATCH | J&K | Gandoh in Doda is covered in a blanket of snow as the area receives fresh snowfall. pic.twitter.com/gaxwoW8wsK
— ANI (@ANI) December 27, 2024
#WATCH | Srinagar, Jammu and Kashmir: Srinagar recorded the first snowfall of the season today
(Visuals from Lal Chowk) pic.twitter.com/UjHZqbYfmU
— ANI (@ANI) December 27, 2024
#WATCH | J&K | Bhaderwah in Doda covered in a blanket of snow as the area receives fresh snowfall. pic.twitter.com/VZarcX6otQ
— ANI (@ANI) December 27, 2024
#WATCH | Pulwama, Jammu and Kashmir: Children play in snowfall as Pulwama is covered in a blanket of snow after the area received heavy snowfall pic.twitter.com/a4JONLeJWA
— ANI (@ANI) December 27, 2024
#WATCH | Latest visuals from Srinagar as the city recorded the first snowfall of the season, marking the arrival of winter in Jammu & Kashmir’s summer capital pic.twitter.com/Hr8tzoBDtK
— ANI (@ANI) December 27, 2024
#WATCH | Snow blanket covers Jammu & Kashmir’s Anantnag, turning it into a winter wonderland. pic.twitter.com/wKivMIAK5i
— ANI (@ANI) December 27, 2024
#WATCH | J&K: Baramulla receives a fresh spell of snowfall. pic.twitter.com/XmRVcZrrjQ
— ANI (@ANI) December 27, 2024
Also Read..
Stress Relieving Foods | ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటున్నాయా.. అయితే ఈ ఆహారాలను తినండి..!
Nitish Reddy | తగ్గేదేలే.. పుష్ప స్టైల్లో నితీశ్ హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్