కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో నేను అనందంగా ఉన్నా. ఎందుకంటే నా మరణం వరకు నేను కాశీని విడిచిపెట్టను. అదేవిధంగా ఇక్కడి ప్రజలు కూడా నన్ను వదులుకోరు.
-అఖిలేశ్‌ను ఉద్దేశించి ఆదివారం వారణాసి ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ