Ship Hijacked | 15 మంది భారతీయులు ఉన్న నౌక హైజాక్.. రంగంలోని ఇండియన్ నేవీ
Ship Hijacked | భారతీయ సిబ్బందితో (Indian crew aboard) కూడిన ఓ నౌక సోమాలియా తీరం (Somalia coast)లో హైజాక్‌కు గురైంది (Ship Hijacked).
Ship Hijacked | భారతీయ సిబ్బందితో (Indian crew aboard) కూడిన ఓ నౌక సోమాలియా తీరం (Somalia coast)లో హైజాక్‌కు గురైంది (Ship Hijacked). ఈ నౌకను MV LILA NORFOLగా గుర్తించినట్లు భారత నావికాదళం తెలిపింది. గురువారం సాయంత్రం ఈ నౌక హైజాక్‌కు గురైనట్లు తెలిపింది. లైబీరియన్ జెండా (Liberian flag)తో కూడిన ఈ షిప్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు మిలిటరీ అధికారులను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. ఆ నౌకపై నిఘా ఉంచినట్లు భారత నావికాదళ (Indian Navy) అధికారులు తెలిపారు. ఈ మేరకు పరిస్థితిని పరిష్కరించడానికి ఇండియన్ నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్.. రంగంలోకి దిగినట్లు చెప్పారు.
Indian Navy is closely monitoring a hijacked ship ‘MV LILA NORFOLK’ ship about which information was received last evening. There are 15 Indian crew on board the Liberian-flagged vessel which was hijacked near Somalia’s coast. Indian Navy aircraft have been keeping a watch on the… pic.twitter.com/ca3o9zREE9
— ANI (@ANI) January 5, 2024
Also Read..
Cold Wave | ఉత్తరాదిపై చలి పంజా.. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
Hindu Temple | మరోసారి రెచ్చిపోయిన తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలు
Chiranjeevi | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

