చెన్నై: తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. శివమొగ్గ జిల్లా కందనూర్‌లోని చిత్తల్ అచ్చి మెమోరియల్ హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో విజయం తమ కూటమిదేనని ధీమా వ్యక్తంచేశారు. పదేండ్ల ఆన్నాడీఎంకే పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. అందువల్ల ఈసారి డీఎంకే-కాంగ్రెస్ కూటమికి భారీ విజయం సాధించబోతున్నదని ఆయన పేర్కొన్నారు.
#TamilNaduElections | Senior Congress leader P Chidambaram casts vote in polling booth Chittal Achi Memorial High School in Kandanur, Sivaganga district
— ANI (@ANI) April 6, 2021
"Our secular progressive alliance is all set for a landslide victory as people of Tamil Nadu want a change," he says pic.twitter.com/TY4Ii4qZeI
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్