Cyclone Montha | తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంథా తుఫాను.. మచిలీపట్నం-కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
#WATCH | Ganjam, Odisha: Sea turns turbulent at Gopalpur Port due to the impact of cyclone Montha. District Administration has restricted people from going to the beach. pic.twitter.com/tnKn05s5Es
— ANI (@ANI) October 28, 2025
ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా, ఏపీలో సముద్రం అల్లకల్లోలంగా మారింది (Sea turns turbulent). కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో బీచ్‌ల వద్ద అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. అలల ప్రభావం ఎక్కువగా ఉండటంతో పర్యాటకులను సముద్రం వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మైక్‌లలో అనౌన్స్ చేస్తున్నారు.
#WATCH | Odisha: Rough sea, strong winds and rainfall in Ganjam district this morning, due to the impact of cyclone #Montha
Visuals from Aryapalli of Ganjam District. pic.twitter.com/SNRExjlOyi
— ANI (@ANI) October 28, 2025
#WATCH | Puri, Odisha: Lifeguards and Fire Department officials prevent tourists from bathing in the sea and ask them to move away from the beach, as a precautionary measure in wake of Cyclone Montha.
(Video Source: Fire Department) pic.twitter.com/vt4GNRjIzM
— ANI (@ANI) October 28, 2025
VIDEO | Visakhapatnam: Heavy rain and gusty winds lash the city as Cyclone Montha approaches the Andhra Pradesh coast.#CycloneMontha #Visakhapatnam #AndhraPradesh
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/TYwXD2KN31
— Press Trust of India (@PTI_News) October 28, 2025
#AndhraPradesh: High tides lash Kakinada’s coast with Cyclone Montha moving closer.
Visuals from Beach Road and Uppada. Authorities have restricted public access to the beach road to prevent accidents. #Montha #CycloneMontha pic.twitter.com/pJdtPzcZfN
— All India Radio News (@airnewsalerts) October 28, 2025
Also Read..
Cyclone Montha: మొంథా అంటే అర్థం ఏమిటో తెలుసా?
Cyclone Montha | మొంథా అలర్ట్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు!
Gold Rates | మరింత దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం