మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 18:54:39

రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం.. పరవశించిన మోదీ తల్లి

రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం.. పరవశించిన మోదీ తల్లి

హైద‌రాబాద్‌ : అయోధ్య‌లోని రామ మందిర భూమిపూజకు హాజరైన ప్రధాని మోదీ మొదటగా రామ్‌ల‌ల్లా ఆల‌యానికి చేరుకొని సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. ఈ దృష్యాన్ని టీవీలో వీక్షించిన మోదీ తల్లి హీరాబెన్‌ తన కుమారుడి భక్తికి పరవశించి చేతులెత్తి నమస్కారం చేశారు. ఈ దృశ్యాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేస్తూ ‘‘ప్రతి తల్లి యొక్క దైవిక భావన’’ అని రాసుకొచ్చారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo