ఈజీఎస్‌ను ప్రధాని లోతుగా అర్థం చేసుకోవాలి : రాహుల్
తిరువనంతపురం : కేరళ వయనాడ్‌లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలతో మాట్లాడారు. పథకంపై వివరించారు. పథకాన్ని తీసుకువచ్చిన సమయంలో చాలా ప్రతిఘటనను ఎదుర్కొన్నామని, బ్యూరోక్రాట్లు, వ్యాపారులు డబ్బు వృథా అవుతుందని అన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ‘లోక్‌సభలో ఈజీఎస్‌కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యాను. యూపీఏ వైఫల్యాలకు సజీవ స్మారక చిహ్నంగా అభివర్ణించారు. ఇది ఖజానాపై భారం’ అని అన్నారన్నారు. ఈజీఎస్ పథకం ప్రధానికి అర్థం కాలేదని, దాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

