పెట్రో వాతతో ఈ ధరలూ పైపైకి!
పెట్రో పెంపు నిర్ణయంతో రవాణా వ్యయం పెరిగి అంతిమంగా దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- త్వరలో భగ్గుమననున్న నిత్యావసరాల ధరలు
- వ్యవసాయం భారం.. ట్యాక్సీ సేవలు కూడా మరింత ప్రియం
- రవాణా వ్యయం పెరుగడమే కారణం: నిపుణులు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రో పెంపు నిర్ణయంతో రవాణా వ్యయం పెరిగి అంతిమంగా దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, ప్యాకెజ్డ్ ఫుడ్, వంట నూనెల ధరలు మరింతగా పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు. క్యాబ్, ఆటో సర్వీసుల రేట్లు పెరుగడంతో పాటు పర్యాటక సేవల రుసుము కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. మొత్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాగుకు గడ్డుకాలం
పెట్రోవాతతో పెట్టుబడి వ్యయం పెరిగి రైతులకు వ్యవసాయం కూడా భారంగా మారొచ్చని నిపుణులు చెప్తున్నారు. దుక్కిదున్నడానికి ట్రాక్టర్లు, వ్యవసాయ పంపులు, ఎరువుల రవాణా, ధాన్యం తరలించడానికి ఇంధనం ఎంతో కీలకమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగడంతో రైతులపై ఇది అదనపు భారమేనని అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

