Gandhi Jayanti | గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ దన్ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా, ఢిల్లీ సీఎం అతిశీ రాజ్‌ఘాట్ సందర్శించించారు.
అంతకుముందు ప్రధాని మోదీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే మూడు సిద్ధాంతాలతోనే మహాత్ముడి జీవితం గడిచిందని తెలిపారు. బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు.
#WATCH | Delhi: President Droupadi Murmu pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat.
(Source: DD) pic.twitter.com/VqhYKkGJwA
— ANI (@ANI) October 2, 2024
#WATCH | Delhi: PM Narendra Modi pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat. pic.twitter.com/fKz6Pg3smt
— ANI (@ANI) October 2, 2024
#WATCH | Delhi: Vice President Jagdeep Dhankhar pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat. pic.twitter.com/JoH3jUvO0j
— ANI (@ANI) October 2, 2024
#WATCH | Delhi: Delhi CM Atishi pays floral tribute to Mahatma Gandhi at Rajghat on the occasion of #GandhiJayanti. pic.twitter.com/Ya9qsI9ONz
— ANI (@ANI) October 2, 2024
#WATCH | Delhi: Congress leader and LoP Lok Sabha Rahul Gandhi pays tribute to Mahatma Gandhi at Rajghat on the occasion of #GandhiJayanti. pic.twitter.com/FnXSwq3BP8
— ANI (@ANI) October 2, 2024