ప్రజాతీర్పును గౌరవించాలి.. గవర్నర్‌పై ప్రకాశ్ రాజ్ ఫైర్
తమిళనాడు గవర్నర్ తీరుపై నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డాడు. ప్రజాతీర్పును గౌరవించి వెంటనే విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను ప్రకాశ్ రాజ్ కోరారు.
చెన్నై: తమిళనాడు గవర్నర్ తీరుపై నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డాడు. ప్రజాతీర్పును గౌరవించి వెంటనే విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను ప్రకాశ్ రాజ్ కోరారు. గవర్నర్ వ్యవహారశైలి అనుచితమని, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. మనలో మత బేధాలు ఉండొచ్చుగానీ, విజయ్‌కు ప్రజా మద్దతు ఉందని, అతనికి అసెంబ్లీలో బలా న్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
గవర్నర్ ఇల్లు నిజాలు తేల్చుకునే వేదిక కాదని అన్నారు. దీనిని సభలోనే తేల్చుకోవాలని అన్నారు. దీనిని గవర్నర్ అడ్డుకోవడం సరికాదన్నారు. అతనికి సభలో బలాబలాలు నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ కోరారు. ఇలా చేయడం ప్రజాస్వామ్య బద్దం కాదని, ఇది అన్యాయమని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

