ఢిల్లీ సర్కారు- కేంద్రం రాజకీయాల్లో తలదూర్చం
ఢిల్లీ సర్కారు, కేంద్రం మధ్య రాజకీయ సంఘర్షణల్లో తాము తలదూర్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణాధికారాల వంటి రాజ్యాంగ సమస్యలపైనే జోక్యం చేసుకొంటామని తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీ సర్కారు, కేంద్రం మధ్య రాజకీయ సంఘర్షణల్లో తాము తలదూర్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణాధికారాల వంటి రాజ్యాంగ సమస్యలపైనే జోక్యం చేసుకొంటామని తేల్చి చెప్పింది. ఢిల్లీ సర్కారు మంత్రుల ఫోన్లకు అధికారులు స్పందించటం లేదని, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా పాలనను పట్టాలు తప్పేలా చేస్తున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీలో ఎల్జీ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం.. రాజకీయ సంఘర్షణలు అనేవి ప్రజాస్వామ్యంలో భాగమేనని, అలాంటివాటి నుంచి తాము వెనక్కి తగ్గుతున్నట్టు పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

