పోలీస్ స్టేషన్ తగలబెడతా
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులకు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు.
- పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
కోల్‌కతా, డిసెంబర్ 31: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులకు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. పద్ధతి మార్చుకోకపోతే పోలీస్ స్టేషన్‌ను తగలబెడుతానని హెచ్చరించారు. బన్గావ్ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వపన్ మజుందర్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘అశోక్‌నగర్ పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. తృణమూల్ కార్యకర్తల అక్రమాలను అనుమతిస్తున్నారు. మా కార్యకర్తపై దాడిచేసిన తృణమూల్ కార్యకర్తలను అరెస్టు చేయలేదు. తృణమూల్‌కు ఏజెంట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే ఏదో ఒకరోజు పోలీస్ స్టేషన్‌ను తగలబెడతాం’ అంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

