యూరప్ పర్యటన నుంచి రాగానే.. ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం
యూరప్ పర్యటన నుంచి తిరిగి రాగానే.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, అకాల వర్షాలపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ప్రజలకు ఏ రకమైన జాగ్రత్తలు సూచించాలి? అన్న దానిపై ప్రధాని ఉన్నతాధికారులో చర్చించనున్నారు. ఇక అకాల వర్షాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

