PM Modi | మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాళులర్పించారు. ఉదయం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోదీతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు.
#WATCH | Delhi | PM Narendra Modi pays last respects to late former PM Dr Manmohan Singh and offers condolences to his family pic.twitter.com/7vn1PB1Xdj
— ANI (@ANI) December 27, 2024
#WATCH | Delhi | Union Home Amit Shah pays last respects to former PM Dr Manmohan Singh who passed away last night
(Source: DD) pic.twitter.com/kOh5iMO3oB
— ANI (@ANI) December 27, 2024
#WATCH | Union Minister JP Nadda pays final respect to former PM Dr Manmohan Singh, at latter’s residence in Delhi. pic.twitter.com/65RoCUTEgs
— ANI (@ANI) December 27, 2024
Also Read..
Manmohan Singh | ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ను.. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పీవీ
Manmohan Singh: ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించిన మన్మోహన్ సింగ్
Manmohan Singh | శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు