మంత్రులతో మోదీ మారథాన్ మీట్
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్షించారు.
- నాలుగున్నర గంటల పాటు విస్తృత సమీక్ష
న్యూఢిల్లీ, మే 21: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్షించారు. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా భారత దేశంపై పడుతున్న ఆర్థిక ప్రభావం గురించి మంత్రులకు వివరించిన ఆయన, దాని దుష్పరిణామాలు, అసౌకర్యం భారత పౌరులపై అతి తక్కువగా పడేలా మంత్రులు పనిచేయాలని కోరారు.
విద్యుత్, వ్యవసాయం, ఎరువులు, వైమానికం, షిప్పింగ్, లాజిస్టిక్స్ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా భారత్‌ను తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రులను ప్రధాని మోదీ కోరారు. సమావేశంలో అరడజను కన్నా ఎక్కువ మంది మంత్రులు ప్రెజెంటేషన్లు ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

