కరోనా నుంచి కోలుకున్నాక టీకా ఎప్పుడు తీసుకోవాలి?
కరోనా టీకా | కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలి అని సూచించింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన

న్యూఢిల్లీ : కరోనా నుంచి కోలుకున్నాక టీకా ఎప్పుడు తీసుకోవాలి? అనే ప్రశ్న అందర్నీ వెంటాడుతోంది. ఈ సందర్భంగా టీకాపై జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (NTAGI) పలు సూచనలు చేసింది. కరోనా నుంచి కోలుకున్న 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలి అని సూచించింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు.. రెండో డోసు కోసం 4 – 8 వారాల పాటు ఆగాలని చెప్పింది.
గర్భిణీలకు ఏ టీకా అయినా ఇవ్వొచ్చు అని తెలిపింది. ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా వేయించుకోవచ్చు అని సూచించింది. కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలని చెప్పింది. ప్రస్తుతం కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య 6 – 8 వారాల వ్యవధి ఉంది. కొవాగ్జిన్ టీకా మధ్య వ్యవధిని యథావిధిగా ఉంచాలని జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం సూచించింది.
ఇవి కూడా చదవండి..
కొవిషీల్డ్ రెండో డోసు 12 – 16 వారాల మధ్యనే..!
కుంభమేళాకు వెళ్లొచ్చింది.. 33 మందికి కరోనా అంటించింది..
మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలితీసుకున్న కరోనా
కొవిడ్ కేంద్రం నుంచి తప్పించుకున్న 25 మంది రోగులు
కుక్కని పట్టిస్తే లక్ష రూపాయల రివార్డ్..నిధి పోస్ట్ వైరల్
లాక్డౌన్: పోస్టాఫీస్ పని వేళల్లో మార్పులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

