కుక్కని పట్టిస్తే లక్ష రూపాయల రివార్డ్..నిధి పోస్ట్ వైరల్

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిధి అప్పుడప్పుడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ పెట్ తప్పిపోయిందని, దాని పేరు కోకో అని తెలిపింది. ఆ కుక్కని ఎవరైన పట్టించి ఇస్తే లక్ష రూపాయల రివార్డ్ కూడా లభిస్తుందని పేర్కొంది నిధి. అంతేకాకుండా ఆ పోస్ట్‌లో కాంటాక్ట్ నెంబర్, పెట్ పేరు, మిగతా వివరాలన్నీ కూడా పొందుపరిచారు. ఇంతకు ఆ కుక్క నిధి పెంపుడు కుక్కనా, తెలిసిన వాళ్లదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ మంచి ఆఫర్లతో దూసుకుపోతోన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి బరిలోకి రెండు చిత్రాలతో దిగారు. శింబు ఈశ్వరన్, జయం రవి భూమి చిత్రాలతో నిధి అగర్వాల్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ గల్లా అశోక్ హీరోగా వస్తోన్న మూవీలోనూ హీరోయిన్గా నటిస్తుండడంతో పాటు పవన్ కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్లో వస్తోన్న హరి హర వీర మల్లు చిత్రంలోను నటిస్తుంది.
ఇవికూడా చదవండి..
నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
డీఆర్డీవో ‘ఆక్సీకేర్’లు వస్తున్నాయ్
జూలై దాకా భారీగానే కేసులు
Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
కరోనా వచ్చేదే కాదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

