జూలై దాకా భారీగానే కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు గరిష్ఠ స్థాయికి చేరుకొన్నదని, అయితే రోజువారీ కేసులు పూర్తిగా దిగువకు రావడానికి జూలై దాకా సమయం పట్టవచ్చని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ అభిప్రాయపడ్డారు. జూలై వరకు కేసులు భారీగానే నమోదవుతాయని అన్నారు. మరోవైపు, దేశంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల వేగం కాస్త తగ్గింది. కొత్తగా నమోదైన కేసులతో పోల్చితే కోలుకొంటున్నవారి సంఖ్య వరుసగా రెండో రోజు పెరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే సమయంలో 3,55,338 మంది కోలుకొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- shahid
- virologist
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
Hyderabad | మరోసారి భూముల వేలం.. రూ. 2 వేల కోట్ల సేకరణే లక్ష్యంగా HMDA పావులు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

