సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత

సౌరాష్ట్ర వర్సిటీ పరిశోధకుల సర్వేలో వెల్లడి
రాజ్‌కోట్, మే 12: ‘మాకు ఇమ్యూనిటీ ఎక్కువ. వైరస్ సోకినా ఏం కాదు’ కొంతమంది యువతలో ఉన్న అపోహ, అతివిశ్వాసం ఇది. ఈ అతివిశ్వాసంతోనే అనవసరంగా రోడ్లమీదకు వస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను పాటించకుండా కరోనా మహమ్మారి ఉద్ధృతికి కారణం అవుతున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన సౌరాష్ట్ర యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు డింపాల్ రమణి, హస్ముఖ్ చావ్డా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నా కూడా రోడ్లపై తిరుగుతున్న కొంత మందిని ప్రొఫెసర్లు సర్వేలో భాగంగా ప్రశ్నించారు. అందులో 1,080 మంది సరైన కారణం లేకుండా ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. వీరిలో 71 శాతం మంది 15-40 ఏండ్ల మధ్య వయసున్నవారే. ‘దుకాణాలు, మాల్స్ సూపర్ స్ప్రెడర్స్ అని భావించాం. కానీ నిర్లక్ష్యపు యువత కూడా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు’ అని ప్రొఫెసర్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

