Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ దాని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.
కాగా, తాజాగా ముంబై (Mumbai) లో కొందరు ఔత్సాహికులు యోగా వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. ముంబై లోకల్ ట్రైన్ ( local train) లో ప్రయాణికులతో కలిసి యోగా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Passengers perform Yoga inside a Mumbai local train#9thInternationalYogaDay pic.twitter.com/3JdL38EK64
— ANI (@ANI) June 21, 2023
Also Read..
Uttar Pradesh | ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు.. ఆపై వరుడి తమ్ముడితో వివాహం
Yoga Day | దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న రాష్ట్రపతి
Honduras women Jail | హోండురస్ జైలులో ఘర్షణ.. 41 మంది మహిళా ఖైదీలు మృతి