e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జాతీయం 2 లక్షలకు చేరువలో మరణాలు

2 లక్షలకు చేరువలో మరణాలు

2 లక్షలకు చేరువలో మరణాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: భారతదేశంలో కరోనా మరణాలు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయానికి 24 గంటల్లో 2,771 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. కొత్తగా 3,23,144 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు (3,52,991) కేసులతో పోలిస్తే కొత్త కేసులు 30వేల దాకా తగ్గడం గమనార్హం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
2 లక్షలకు చేరువలో మరణాలు

ట్రెండింగ్‌

Advertisement