Kashmiri Pandit | పండిట్ కుటుంబానికి అండగా ముస్లింలు
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ కుటుంబానికి ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తీవ్రవాదులకు భయపడకుండా సంజయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడె మోసి కుటుంబసభ్యుల బాధ పంచుకున్నారు.
Kashmiri Pandit | శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ కుటుంబానికి ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తీవ్రవాదులకు భయపడకుండా సంజయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడె మోసి కుటుంబసభ్యుల బాధ పంచుకున్నారు. వారే కట్టెలు పోగేసి చితిని పేర్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సంజయ్ భార్యాపిల్లలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో సైతం స్థానిక ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కశ్మీరీ యువతను ఉపయోగించుకొని అమాయక ప్రజలను హత్య చేయడాన్ని ముస్లింలు ఖండించారు.
ఉగ్రవాది హతం
సంజయ్ శర్మను హత్య చేసిన వారిలో ఓ ఉగ్రవాదిని భద్రత బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం పుల్వామా జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో భాగంగా ఉగ్రవాదిని హతమార్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

