Mood of The Nation | బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ : లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్ధానాలంటే..!
Mood of The Nation : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ మెరుగైన సామర్ధ్యం కనబరిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ అధిక స్ధానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది.
Mood of The Nation : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ మెరుగైన సామర్ధ్యం కనబరిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ అధిక స్ధానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది.
గత లోక్సభ ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికల్లో టీఎంసీ 22 స్ధానాలను దక్కించుకోనుండగా బీజేపీ ఒక స్ధానం అధికంగా 19 స్ధానాల్లో గెలుపొందుతుందని ఈ సర్వ స్పష్టం చేసింది. 42 లోక్సభ స్ధానాలు కలిగిన బెంగాల్లో 40 శాతం ఓట్లను దక్కించుకోనుండగా, టీఎంసీ 53 శాతం ఓట్లను రాబట్టనుంది.
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్ధానాల్లో గెలుపొందగా, టీఎంసీ 22 స్ధానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ రెండు స్ధానాల్లో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ ఈసారి కేవలం ఒక స్ధానానికే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. బెంగాల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని, విపక్ష ఇండియా కూటమిలో చేరదని సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read More :
Hyderabad | వరవరరావు అల్లుడి ఇంట్లో ముగిసిన ఎన్ఐఏ తనిఖీలు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

