బీజేపీలో 75 ఏండ్ల వయస్సు వచ్చాక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనే అనధికార నిబంధన కొనసాగుతున్నది. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం 75 ఏండ్లు రాబోతున్నాయి.
66% నుంచి 24 శాతానికి పడిపోయిన జనాదరణమూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడిన్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతున్నది. తర్వాతి ప్రధాని ఎవరయితే బాగుంటుందని ఇండియా టుడే మ్యాగజైన్ ‘మూ�