మసకబారిన మోదీ ప్రభ!

66% నుంచి 24 శాతానికి పడిపోయిన జనాదరణ
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతున్నది. తర్వాతి ప్రధాని ఎవరయితే బాగుంటుందని ఇండియా టుడే మ్యాగజైన్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో మోదీకి కేవలం 24 శాతం మందే ఓటేశారు. ఇది గతేడాది ఆగస్టులో 66 శాతంగా ఉన్నది. 11శాతం ఓట్లతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి 10 శాతం ఓట్లు వచ్చాయి. గతేడాదితో పోల్చితే మోదీకి జనాదరణ బాగా తగ్గిపోగా.. రాహుల్, యోగికి మద్దతు పెరిగింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే మోదీ ప్రభ తగ్గడానికి ప్రధాన కారణంగా నిలిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

