న్యాయవ్యవస్థను బ్లాక్మెయిల్ చేస్తున్న కేంద్రం: భూషణ్
న్యాయమూర్తుల బలహీనతలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు
ఔరంగాబాద్: న్యాయమూర్తుల బలహీనతలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజ్యాంగం ప్రకారం స్వంతంత్య్రంగా ఉండాల్సిన వ్యవస్థలను కేంద్రం గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది పేర్కొన్నారు. తమకు అనుకూలంగా ఉండరని అనుకుంటున్న వారు అత్యున్నత స్థానంలో న్యాయమూర్తిగా నియామకం కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

