MK Stalin | ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభంపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
డీఎంకేను దెబ్బతీయాలనుకున్న వారు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారని ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు.
చెన్నై : డీఎంకేను దెబ్బతీయాలనుకున్న వారు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారని ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన స్టాలిన్ మాట్లాడుతూ ఓ పెండ్లి వేడుకలో పాల్గొనేందుకు మనమంతా ఇక్కడ కలిశామని, ఇదే సమయంలో మరో మ్యారేజ్ హాల్లో ఏదో జరుగుతోందని ఆ విషయం మనకు అనవసరమని పేర్కొన్నారు.
ఎలాంటి తీర్మానాలు లేకుండానే ఏఐఏడీఎంకే కార్యవర్గ సమావేశం ముగియడాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను నాశనం చేయాలని చూసినవారు చివరకు ఎలా పతనమయ్యారో తాను చెప్పదలుచుకున్నానని అన్నారు.
ఏఐఏడీఎంకేలో పార్టీ నాయకత్వంపై ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్), కే పళనిస్వామి (ఈపీఎస్) వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నాయకత్వ సంక్షోభం వెంటాడుతోంది. ఒకే నాయకత్వం ఉండాలనే వాదనను ఈపీఎస్ వర్గం తెరమీదకు తీసుకురాగా ఓపీఎస్ వర్గీయులు చర్చలో పాల్గొనకుండా పార్టీ కార్యవర్గ సమావేశం నుంచి వాకౌట్ చేయడం కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

