ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) దేశంలోనే విదేశీ భాషల బోధనకు ఏర్పడ్డ తొలి యూనివర్సిటీ. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన వర్సిటీ పరిస్థితి.. నాయకుడు లేని నావలా తయారైంది.
డీఎంకేను దెబ్బతీయాలనుకున్న వారు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయారని ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభాన్ని ఉద్దేశించి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అన్నారు.