COVID Protection | కరోనా నుంచి రక్షణ కోసం ఒక వ్యక్తి ఏం చేశాడంటే?
COVID Protection | ఒక మెట్రో రైలులో కొందరు వ్యక్తులు ప్రయాణించారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించారు. అయితే ఆ ప్రయాణికుల్లోని ఒక వ్యక్తి కరోనా పట్ల మరింతగా కేర్ తీసుకున్నాడు. ఏకంగా డజనుకుపైగా మాస్కులు ముఖానికి ధరించాడు.
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. కొత్త వేరియంట్ వ్యాపిస్తుండటంతో జనం మళ్లీ అలెర్ట్ అయ్యారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు (COVID Protection) తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పాత వీడియో క్లిప్ తిరిగి వైరల్ అయ్యింది. ఒక మెట్రో రైలులో కొందరు వ్యక్తులు ప్రయాణించారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించారు. అయితే ఆ ప్రయాణికుల్లోని ఒక వ్యక్తి కరోనా పట్ల మరింతగా కేర్ తీసుకున్నాడు. ఏకంగా డజనుకుపైగా మాస్కులు ముఖానికి ధరించాడు.
కాగా, ఆ మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశాడు. ఒక యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘షాప్ కీపర్: క్యారీ బ్యాగ్ కా ఎక్స్ట్రా 5 లగేగా’ అని శీర్షిక పెట్టాడు. అయితే 2021 సెప్టెంబర్ 25న పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్, సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మరోసారి ఈ వీడియో క్లిప్పై స్పందించారు. కొందరు తమదైన స్టైల్లో కామెంట్లు చేశారు.
Shopkeeper: Carry bag ka extra 5 lagega
Me: pic.twitter.com/nhSH04vNks— Godman Chikna (@Madan_Chikna) September 25, 2021
ఒమెగా-3తో కరోనా నుంచి రక్షణ
breach of privilege | ఎమ్మెల్యే పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. జైలు శిక్ష విధించిన అసెంబ్లీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

