Home
Sports
The Indian Athletics Series 13 Competitions Were Fiercely Contested At The Jawaharlal Nehru Stadium In Hanamkonda
ఉత్కంఠగా ఇండియన్ అథ్లెటిక్స్ పోటీలు
ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్-13 పోటీలు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో హోరాహోరీగా సాగా యి.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18: ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్-13 పోటీలు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో హోరాహోరీగా సాగాయి. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం (టీఏఏ) మంగళవారం నిర్వహించిన ఈ జాతీయస్థాయి పోటీల్లో 495 మంది అథ్లెట్లు 13 క్రీడాంశాల్లో పోటీపడ్డారు.
ఆసియా గేమ్స్‌కు ఇదే చివరి సెలెక్షన్ ఈవెంట్ టీఏఏ ప్రధాన కార్యదర్శి కె. సారంగపాణి తెలిపారు. జాతీయ స్థాయి క్రీడా పోటీకి హనుమకొండ ఆతిథ్యం ఇచ్చినా.. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందలేదన్నారు. అయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ర్వహించామని చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

