హిందూ.. ముస్లిం భాయ్భాయ్
నిర్మల్ జిల్లా భైంసాలో విశేష పూజలు అందుకున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనం మంగళవారం అంగరంగవైభవంగా జరిగింది.
- భైంసా వినాయక నిమజ్జనంలో వెల్లివిరిసిన మతసామరస్యం
భైంసా/భైంసాటౌన్, సెప్టెంబర్ 22 : నిర్మల్ జిల్లా భైంసాలో విశేష పూజలు అందుకున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనం మంగళవారం అంగరంగవైభవంగా జరిగింది. పంజేషా చౌక్ వద్ద హిందువులు, ముస్లింలు ఐక్యంగా ఉంటూ మత సామరస్యాన్ని చాటారు.
నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల నేతృత్వంలో భైంసా బందోబస్తును పర్యవేక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్, సీఐ సాయికుమార్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భైంసాలో హిందూ, ముస్లింలు భాయ్భాయ్లాగా కలిసి గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, బబ్రు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

