న్యూయార్క్: ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా తీసుకొనేవారు కొవిడ్ బారిన తక్కువగా పడ్డట్టు పరిశోధకులు తేల్చారు. ప్లాస్మా డీహెచ్ఏ స్థాయి బేస్లైన్ ఆధారంగా కరోనా ఇన్ఫెక్షన్, హాస్పిటల్లో చేరిక, మరణాలపై అధ్యయనం నిర్వహించారు.
అత్యధికంగా ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలను తీసుకొన్నవారు మిగతావారితో పోలిస్తే 21 శాతం తక్కువగా ఇన్ఫెక్షన్కు గురయ్యారని గుర్తించారు.