Earthquake | నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి..
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.
హైదరాబాద్: గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చంగల్పట్టులో కూడా భూకంపం వచ్చింది. ఉదయం 7.39 గంటలకు 3.2 తీవ్రతతో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని ఎన్సీఎస్ వెల్లడించారు.
ఉదయం 8.46 గంటలకు మేఘాలయాలోని షిల్లాంగ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని అధికారులు తెలిపారు. ఇక గుజరాత్‌లోని కచ్‌లో ఉదయం 9 గంటలకు భూకంపం వచ్చింది. భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించారు. ఈ నాలుగు భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు.
Earthquake of Magnitude:3.1, Occurred on 08-12-2023, 06:52:21 IST, Lat: 16.77 & Long: 75.87, Depth: 10 Km ,Location: Vijayapura, Karnataka, India for more information Download the BhooKamp App https://t.co/sO7eZP7n4q@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/B7Wx7R3GKY
— National Center for Seismology (@NCS_Earthquake) December 8, 2023
Earthquake of Magnitude:3.2, Occurred on 08-12-2023, 07:39:22 IST, Lat: 12.50 & Long: 79.85, Depth: 10 Km ,Location: Chengalpattu, Tamil Nadu, India for more information Download the BhooKamp App https://t.co/W5OwSbf8cL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/irkQDHzPYD
— National Center for Seismology (@NCS_Earthquake) December 8, 2023
Earthquake of Magnitude:3.8, Occurred on 08-12-2023, 08:46:56 IST, Lat: 25.47 & Long: 91.75, Depth: 14 Km ,Location: 18km SW of Shillong, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/FemuojTdJv@Dr_Mishra1966 @KirenRijiju @ndmaindia @Indiametdept pic.twitter.com/5enkpik6jZ
— National Center for Seismology (@NCS_Earthquake) December 8, 2023
Earthquake of Magnitude:3.9, Occurred on 08-12-2023, 09:00:31 IST, Lat: 23.45 & Long: 70.42, Depth: 20 Km ,Location: 133km NNW of Rajkot, Gujarat, India for more information Download the BhooKamp App https://t.co/47yNKVinb1@Dr_Mishra1966 @KirenRijiju @ndmaindia @Indiametdept pic.twitter.com/ijoFQMykvZ
— National Center for Seismology (@NCS_Earthquake) December 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

