Leopard | క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న చిరుత.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
మహారాష్ట్రలోని పుణెలో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఓ చిరుత పులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటకలోని జూలో జన్మించిన ఆ చిరుతను కొన్ని రోజుల క్రితం పుణె రాజీవ్ గాంధీ జూపార్క్‌కు తరలించారు.
పుణె: మహారాష్ట్రలోని పుణెలో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఓ చిరుత పులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటకలోని జూలో జన్మించిన ఆ చిరుతను కొన్ని రోజుల క్రితం పుణె రాజీవ్ గాంధీ జూపార్క్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జూ వద్ద ఉన్న ఓ క్వారంటైన్ సెంటర్లో ఉంచిన అధికారులు దానిని పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో అది క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకున్నది. జూ సమీపంలో ఉన్న పొదల్లో దాక్కుంది.
విషయం తెలుసుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది చిరుత కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. పులి ఎక్కడ నక్కి ఉందని తెలుసుకోవడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నామని అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం అది తప్పించుకుందని తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- karnataka
- leopard
- Maharashtra
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

