Kedarnath Temple | తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
బుధవారం కేదార్నాథ్ ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి దంపతులు ఆలయంలో మొదటి పూజలో పాల్గొనగా, హరహర మహాదేవ్, జై శ్రీ కేదార్.. అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: బుధవారం కేదార్నాథ్ ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి దంపతులు ఆలయంలో మొదటి పూజలో పాల్గొనగా, హరహర మహాదేవ్, జై శ్రీ కేదార్.. అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ వేడుకను వీక్షించడానికి వేలాది మంది భక్తులు కేదార్నాథ్ ఆలయానికి చేరుకోగా, ఆలయ ద్వారాలను భక్తుల కోసం లాంఛనంగా తెరిచారు.
సీఎం ధామి, ఇతర అధికారులు యాత్రా ఏర్పాట్లను సమీక్షించారు. తొలి విడతలో వచ్చిన భక్తులు ఐదు నిమిషాల్లో తమ ప్రార్థనలు పూర్తిచేసుకున్నారని, పుణ్యక్షేత్ర ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహితంగా ఉంచటం ద్వారా ‘హరిత యాత్ర’కు మద్దతు ఇవ్వాలని సీఎం ధామి యాత్రికులను కోరారు. బద్రినాథ్ ఆలయ ద్వారాలు గురువారం తెరుచుకోన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

