సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 19:40:01

క‌థ‌క్ డ్యాన్స‌ర్ వీడియో చూస్తే..క‌రోనా భ‌యం పోయిన‌ట్లే..!

క‌థ‌క్ డ్యాన్స‌ర్ వీడియో చూస్తే..క‌రోనా భ‌యం పోయిన‌ట్లే..!

ఢిల్లీకి చెందిన క‌థ‌క్ డ్యాన్స‌ర్ క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో..త‌న డ్యాన్సింగ్ స్కిల్స్ తో అంద‌రికీ తెలియ‌జేస్తోంది. కుల్‌దీప్ మిశ్రా రాసిన ప‌ద్యాన్ని అనుక‌రిస్తూ..క‌రోనా సంక్షోభం నుంచి ఎలా కాపాడుకోవాలో చెప్తూ...వ‌సంత రుతువు లో వ‌చ్చే సున్నిత‌మైన గాలి అతి త్వ‌ర‌లో బ‌య‌టి నుంచి కిటికీల ద్వారా లాక్ చేయ‌బ‌డి ఉన్న‌ మీ ఇంటిలోకి ప్ర‌వేశిస్తుంది.. త్వ‌ర‌లోనే ప‌రిస్థితులు సాధార‌ణ స్థితిలోకి వ‌స్తాయ‌ని,  మ‌ళ్లీ య‌దాస్తితికి చేరుకుంటాయి.

అతి త్వ‌ర‌లో చిన్నారులు మీ వీధుల్లో మ‌ళ్లీ ఆడుకోవ‌టం చూస్తాం. పాత స్నేహితులు మళ్లీ క‌లుసుకుంటారు అని కుల్ దీప్ మిశ్రా రాసిన ప‌ద్యం సారాంశం అంద‌రిలో ఉత్సాహం నింపుతుంది. మృణాళిని చేసిన డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo