Accident | విషాదాంతమైన విహారయాత్ర.. కారు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి
Accident | ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ (Mussoorie Dehradun Marg) ఝడిపానీ రోడ్‌లోని పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Accident | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది (Accident). ముస్సోరి – డెహ్రాడూన్ మార్గ్ (Mussoorie Dehradun Marg) ఝడిపానీ రోడ్‌లోని పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీ (Dehradun IMS College )లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు విహార యాత్ర కోసం ముస్సోరి (Mussoorie) వెళ్లారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో నాన్సీ అనే యువతి తీవ్రంగా గాయపడినట్లు ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Dehradun, Uttarakhand: Five people died after a car lost control and fell into a deep ditch near Pani Wala Band on Mussoorie Dehradun Marg Jhadipani Road. Four boys and two girls studying at Dehradun IMS College had come to Mussoorie for a trip. 5 people have died in the accident… pic.twitter.com/5mBox18hqG
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 4, 2024
Also Read..
Karnataka | ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..
Gold Seized | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల బంగారం, నాలుగు ఐఫోన్లు పట్టివేత
Death Threat | రాజస్థాన్ మంత్రికి హత్యా బెదిరింపులు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

