e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జాతీయం ‘స్టాలిన్‌ను కరుణానిధి నమ్మలేదు.. ఇక ప్రజలు ఎలా నమ్ముతారు’

‘స్టాలిన్‌ను కరుణానిధి నమ్మలేదు.. ఇక ప్రజలు ఎలా నమ్ముతారు’

‘స్టాలిన్‌ను కరుణానిధి నమ్మలేదు.. ఇక ప్రజలు ఎలా నమ్ముతారు’

చెన్నై: స్టాలిన్‌ను ఆయన తండ్రి కురుణానిధి నమ్మలేదని, ఇక ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తిరువన్నమలైలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్‌పై మండిపడ్డారు. కరుణానిధి స్వయంగా స్టాలిన్‌ను నమ్మలేదని అన్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడినప్పటికీ తన చివరి రెండేళ్ళలో కూడా పార్టీని స్టాలిన్‌కు అప్పగించలేదని తెలిపారు. తన కొడుకును కరుణానిధి నమ్మలేదు కాబట్టే ఈ పని చేయలేదని చెప్పారు. అలాంటి స్టాలిన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని పళనిస్వామి ప్రశ్నించారు.

Advertisement
‘స్టాలిన్‌ను కరుణానిధి నమ్మలేదు.. ఇక ప్రజలు ఎలా నమ్ముతారు’
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement