Indian Navy | అరేబియా సముద్ర జలాల్లో (Arabian Sea) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. భారత్ – శ్రీలంక నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రెండు పడవల్లో అక్రమంగా తరలిస్తున్న 500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
శ్రీలంక జెండాతో కూడిన రెండు ఫిషింగ్ బోట్ల (Sri Lankan-Flagged Fishing Boats)లో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ (Indian Navy) తెలిపింది. నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో 500 కిలోల క్రిస్టల్ మెత్ (Crystal Meth)ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ బోట్లను గుర్తించేందుకు విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొంది. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులోని సిబ్బందితో పాటు సీజ్ చేసిన డ్రగ్స్‌ను శ్రీలంకకు అప్పగించినట్లు వెల్లడించింది.
Narcotics Seizure – Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.
Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF
— SpokespersonNavy (@indiannavy) November 29, 2024
Also Read..
Eknath Shinde | ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు.. రెండు రోజుల్లో సీఎంపై నిర్ణయం : ఏక్నాథ్ షిండే
Parliament Winter Session | ఆగని రభస.. రాజ్యసభ సోమవారానికి వాయిదా
Sambhal Mosque Survey: సంభల్ మసీదులో సర్వేపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు