Drugs | అండమాన్ (Andaman) తీరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. ఫిషింగ్ బోట్ నుంచి దాదాపు 5 టన్నుల డ్రగ్స్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
కోస్ట్‌గార్డ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి అని రక్షణ అధికారులు తెలిపారు. ‘అండమాన్ తీరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. సుమారు 5 టన్నుల డ్రగ్స్‌ను పట్టుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి’ అని డిఫెన్స్ అధికారి ఒకరు తెలిపారు.
Also Read..
Devendra Fadnavi | సీఎంగా ఫడ్నవీస్.. అజిత్ పవార్ మద్దతు..!
PM Modi | దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు.. విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు
Sabarimala | శబరిమలకు పోటెత్తిన భక్తులు.. 9 రోజుల్లో రూ.41 కోట్ల ఆదాయం