అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థానీ..
పాకిస్థానీ| దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని భారత సైన్యం క్షేమంగా పాకిస్థాన్‌కు అప్పగించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన గులామ్ క్వాదిర్ అనే వ్యక్తి గత ఆదివారం భారత భూభాగంలోకి వచ్చాడు.

పూంచ్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని భారత సైన్యం క్షేమంగా పాకిస్థాన్‌కు అప్పగించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన గులామ్ క్వాదిర్ అనే వ్యక్తి గత ఆదివారం భారత భూభాగంలోకి వచ్చాడు. దీంతో అతన్ని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే మానవీయ కోణంలో అతన్ని పాక్ అధికారులకు అప్పగించామని ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గులామ్ క్వాదిర్ పీఓకేలోని నికియల్ ఘిమ్ గ్రామానికి చెందినవాడని, అతడు ఈనెల 11న భారత భూభాగంలోకి ప్రవేశించాడని తెలిపారు. అయితే అతనికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత.. పొరబాటున సరిహద్దు దాటాడని, దీంతో నిన్న పాకిస్థాన్ అధికారులకు అప్పగించామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గ్యాస్ లీకైందా.. గాబరా వద్దు!
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
మహిళ సీజేఐ కావాలి
‘కొవాగ్జిన్’ ఉత్పత్తికి ముంబై సంస్థకు అనుమతి
రష్యా దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు
తాగి నడిపి మృతికి కారణమైనందుకు 10 ఏండ్ల జైలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

