Home
National
In An Exchange Of Fire Between Security Forces And Maoists A Key Member Of The Maoist Party Was Killed
ఎదురు కాల్పుల్లో కీలక మావోయిస్టు మృతి
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యుడు మృతిచెందాడు.
కొత్తగూడెం ప్రగతి మైదాన్: భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యుడు మృతిచెందాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. మృతిచెందిన మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు ఉధమ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.
మృతుడిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నదని, ఉధమ్ కీలక మావోయిస్టు ఆపరేషన్స్‌లో తనవంతు పాత్ర పోషించాడని పోలీస్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

