viral video | టెర్రిఫిక్ వీడియో : అడవి దున్నను వెంటాడిన టైగర్
అడవి దున్నను వెంటాడుతున్న టైగర్ వీడియోను (viral video) ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ట్విట్టర్లో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : అడవి దున్నను వెంటాడుతున్న టైగర్ వీడియోను (viral video) ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ట్విట్టర్లో షేర్ చేశారు. వైల్డ్ ఒరిస్సా ఈ వీడియోను తొలుత షేర్ చేయగా 11,000కుపైగా వ్యూస్ లభించాయి.
https://twitter.com/surenmehra/status/1642491753071788032?s=20
అడవి దున్నను ఛేజ్ చేసేందుకు ప్రయత్నించిన టైగర్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇదే వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు కూడా షేర్ చేశారు. ఒక జంతువు జోన్లోకి మరొకటి వెళ్లినందుకే ఈ రగడని ఓ యూజర్ కామెంట్ చేయగా, అయితే ఉనికి కోసం పోరాటం తప్పదని మరికొందరు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More
Viral Video | మినీ స్కర్ట్‌తో మెట్రో రైల్లో యువతి ప్రత్యక్షం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- IFS Officer
- tiger
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

