IAS cooking poha | ఓ ఐఏఎస్ ఆఫీసర్ పోహా వండాడు. పోహా అంటే తెలుసు కదా. అటుకులతో అల్పాహారాన్ని చేసుకొని తినడం. నార్త్ ఇండియన్స్ పోహాను ఎక్కువగా తింటారు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కమిషనర్ రాజశేఖర్.. ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. అది కిచెన్‌లోని ఫోటో. సూట్ వేసుకొని చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని రాజశేఖర్ పోహా తయారు చేస్తుండగా తీసిన ఫోటో అది.
పోహా తయారు చేస్తున్నా. బ్రేక్‌ఫాస్ట్ కోసం. మా హోమ్ మినిస్టర్ సూచనలతో తయారు చేస్తున్నా. కుకింగ్‌లో నా లక్‌ను పరీక్షించుకుంటున్నా. నాకు గుడ్ లక్ చెప్పండి.. అంటూ ఆ ఫోటోను రాజశేఖర్ షేర్ చేశాడు.
పోహా బాగానే వండుతున్నారు కానీ.. గ్యాస్ స్టవ్‌ను ముందు వెలిగించండి సార్. గ్యాస్ లేకుండా పోహా ఎలా చేస్తున్నారు.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేయగా.. మరికొందరు నెటిజన్లు వాళ్లకు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు.
Please wish me Good Luck.
— Raj Shekhar IAS (@rajiasup) December 19, 2021
Trying my luck in Cooking…😊
Preparing the Poha for the Breakfast under guidance of Home Minister…😊 pic.twitter.com/y607j5Yzr1
పోహా వండటం పూర్తయ్యాక.. గ్యాస్ ఆఫ్ చేశాక.. తీసిన ఫోటో అయి ఉండొచ్చు కదా.. అంటూ కొందరు నెటిజన్లు ఆ ఆఫీసర్‌కు మద్దతు పలికారు. మొత్తం మీద సోషల్ మీడియాలో ఆ ఫోటోపై మిశ్రమ స్పందన వస్తోంది. ఆ ఫోటోను నెటిజన్లు వైరల్ చేస్తూ దాని మీద తెగ చర్చిస్తున్నారు.
Also thank you for sending a strong message to the government for making cooking gas so unaffordable that cooking can be done without it, the heat instead of the stove comes from collective anger. 😄
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) December 20, 2021
Who cooks in suit ???
— Ajoy Chakraborty (@AjoyC5) December 19, 2021
BTW gas needs to be lit…
Cooking without fire while dressed in a suit …yeah you do need help.
— Lady Andolan Jeevi 🏳️🌈 (@LadyDramadragon) December 20, 2021
Help in staging social media pics https://t.co/XQsfY2RpvQ
The stove is off. Airpods are on. A typical Indian bureaucrat.
— Pracool (@thehighmonk) December 19, 2021
Same energy.. 😂 https://t.co/FXxF9OM1Gg pic.twitter.com/EnFPKgcnIq
— Flying_Turtle (@_FlyingTurtle_) December 20, 2021
The effect of Cylinder prices hike that he has to cook without the same. https://t.co/Ia4EzlMIb5
— Shreyansh (@Devwholifts) December 20, 2021
Masterstroke. United Nations has lauded this idea as this reduces global warming by half. https://t.co/U6s9Hon5QR
— Bikram উবাচ (@follobj) December 20, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jalebi Chaat | జలేబీ చాట్ తిన్నారా ఎప్పుడైనా? ఒక్కసారి తింటే యాక్ అంటారు.. వైరల్ ఫోటో
పీటల మీదే పెళ్లి కూతురును లాగి.. ముద్దు పెట్టి పెళ్లికొడుకు రచ్చ: వీడియో వైరల్