Jalebi Chaat | మిరిండా గోల్గప్పా, ఫాంటా మ్యాగీ, పానీపూరీ ఐస్‌క్రీమ్, ఓరియో బజ్జీ, యాపిల్ పకోడా.. ఇలా ఎన్నో వెరైటీ ఫుడ్లకు సంబంధించిన వీడియోలను చూసి యాక్ అనుకున్నాం కదా. తాజాగా మరో వెరైటీ ఫుడ్ జలేబీ చాట్‌కు సంబంధించిన ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా జలేబీలు అంటే ఎవ్వరికైనా ఇష్టం ఉంటాయి. ఎర్రగా వేగిన జలేబీని అలా నోట్లో వేసుకుంటే ఆ టేస్ట్ వేరు. కానీ.. జలేబీతో రకరకాల ప్రయోగాలు చేసి జలేబీకి ఉన్న పాపులారిటీని తగ్గిస్తున్నారు కొందరు.
సాధారణంగా చాట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సేవ్ పూరీ, ఆనియన్స్, పెరుగు, ఇంకా ఇతర మసాలా ఐటెమ్స్‌తో కలిపి చాట్ తయారు చేస్తారు. అందులో ఆలూను కూడా కలుపుతారు. కానీ.. ఈ చాట్ మాత్రం జలేబీతో తయారు చేశారు. అప్పటికే రెడీ చేసిన జలేబీలతో చేసిన జలేబీ చాట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అరె.. బాబు మీకేం పని ఉండదా? ఈ పనికిమాలిన కాంబినేషన్లు ఏంది? ఇలాంటి పిచ్చి పిచ్చి వెరైటీలను చూస్తే తిండి మీదే విరక్తి పుడుతోంది అంటూ నెటిజన్లు ఆ ఫుడ్‌పై ఫైర్ అవుతున్నారు.
Aaj Friday ki khushi me sabko mere taraf se Jalebi Chaat… 😹 pic.twitter.com/MwNWHTiTBW
— Mayur Sejpal 🇮🇳 (@mayursejpal) December 17, 2021
inko koi kamre main haanth baandh ke band karo😭😭😭🤢🤢
— Rich (@nobita_isay) December 17, 2021
जलेबी चाट .😢 आप तो संजीव कपूर के भी उस्ताद निकले .. 😆😆
— Ranu Sharma (@RanuSha50) December 18, 2021
अरे भाई सदियों से जलेबी अपनी मिठास के कारण लोकप्रिय है जिसे ऐसे ही रहने दीजिये । अपने पाप में कम से कम हमें भागीदार मत बनाएं । आपको ही मुबारक ये जलेबी चाट https://t.co/KrdVIb8Rip
Mayur ki FIR karwa raha hoon Bhopal mein. 😡😡😡 https://t.co/YkwWvMaI0t
— Abhinav Khare (@iabhinavKhare) December 17, 2021
Mayonnaise and cheese missing…😂🤣🤣🤣🤦😩😣 https://t.co/Tiy2MHGHof
— Suresh Shenoy (@Shenoy67) December 17, 2021
ये देखने के बाद आज से जलेबी खाना बंद🤮 https://t.co/Gf033PtYa1
— एडम भैया – Farzand 😌 (@AdamCoolBayBay) December 17, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పీటల మీదే పెళ్లి కూతురును లాగి.. ముద్దు పెట్టి పెళ్లికొడుకు రచ్చ: వీడియో వైరల్
Viral Video | మూడు కోబ్రాలు ఒక చోటుకు చేరి వింత చేష్టలు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు