పీటల మీదే పెళ్లి కూతురును లాగి.. ముద్దు పెట్టి పెళ్లికొడుకు రచ్చ: వీడియో వైరల్
పీటల మీదే పెళ్లి కూతురును లాగి | దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పీటల మీద పక్కనే బంధువులు ఉన్నా.. పూజారి ఉన్నా పట్టించుకోకుండా.. ఆ పెళ్లి కొడుకు

సాధారణంగా ఏ పెళ్లిలో అయినా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బుద్ధిమంతుల్లా ఉంటారు. పెళ్లి చేసే పంతులు ఏం చెబితే అది చేస్తారు. జిలకర్రబెల్లం పెళ్లి కూతురు తల మీద పెట్టడం దగ్గర్నుంచి.. తాళి కట్టడం వరకు పెళ్లి కొడుకు.. పంతులు ఏది చెబితే అది చేస్తాడు. కానీ.. ఓ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లి పీటల మీదే రెచ్చిపోయాడు. పెళ్లికూతురును అమాంతం తనవైపు లాక్కొని ముద్దుల వర్షం కురిపించాడు. తనతో లిప్ లాక్ చేశాడు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పీటల మీద పక్కనే బంధువులు ఉన్నా.. పూజారి ఉన్నా పట్టించుకోకుండా.. ఆ పెళ్లి కొడుకు.. పెళ్లికూతురుకు ముద్దు పెట్టాడు. తన పెదాలను అస్సలు వదలకుండా అలాగే ముద్దు పెడుతుండటంతో పెళ్లి కూతురు కూడా అతడికి సపోర్ట్ చేసి అతడి భుజాల మీద చేతులు వేసింది. దీంతో పెళ్లికొచ్చిన బంధువులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రాణాలు కాపాడుతున్న ఎయిర్ అంబులెన్స్.. దీన్ని ఎవరు నడుపుతున్నారో తెలుసా?
Monkeys Kill Dogs | 250 కుక్కలను వేటాడి మరీ చంపేసిన కోతులు.. కారణం ఏంటో తెలుసా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

